ప్రసంగి 1:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 ప్రసంగినైన నేను, యెరూషలేములో ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాను. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులమీద రాజునైయుంటిని. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 బోధకుణ్ణి అయిన నేను యెరూషలేములో ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉన్నాను. Shih kapitullinపవిత్ర బైబిల్12 ప్రసంగి అనే ఉపదేశకుడనైన నేను యెరూషలేములోని ఇశ్రాయేలు రాజును. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 ప్రసంగినైన నేను, యెరూషలేములో ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాను. Shih kapitullin |