కొలొస్సయులకు 1:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తానికి ఆయనే ఆధారము. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 ఆయన అన్నిటికీ పూర్వం ఉన్నవాడు. ఆయనలోనే అన్నీ ఒకదానితో మరొకటి కలిసి స్థిరంగా ఉంటాయి. Shih kapitullinపవిత్ర బైబిల్17 క్రీస్తు ఆదినుండి ఉన్నాడు. ఆయనలో అన్నీ ఐక్యమై ఉన్నాయి. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తానికి ఆయనే ఆధారము. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదము17 ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్న వాడు, సమస్తానికి ఆయనే ఆధారం. Shih kapitullin |