2 సమూయేలు 1:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 “బలవంతులు ఎలా పడిపోయారు కదా! యుద్ధ ఆయుధాలు నశించిపోయాయి.” Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరి యుద్ధసన్నద్ధులు నశించిపోయిరి. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 అయ్యయ్యో బలవంతులైన సైనికులు కూలిపోయారు. యుద్ధ శూరులు నశించిపోయారు. Shih kapitullinపవిత్ర బైబిల్27 శక్తిమంతులు యుద్ధ రంగంలో నేలకొరిగారు! వారి ఆయుధాలు నాశనమయ్యాయి.” Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 “బలవంతులు ఎలా పడిపోయారు కదా! యుద్ధ ఆయుధాలు నశించిపోయాయి.” Shih kapitullin |