2 కొరింథీ 1:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 ఎందుకంటే, మీరు చదివి, అర్థం చేసుకోగలిగిన సంగతులను మాత్రమే మీకు వ్రాస్తున్నానని నేను అనుకుంటున్నాను. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప, మరేవియు మీకు వ్రాయుట లేదు; కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీ క్షించుచున్నాము. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 మీరు చదివి అర్థం చేసుకోలేని సంగతులేవీ మీకు రాయడం లేదు. Shih kapitullinపవిత్ర బైబిల్13 మేము మీరు చదవ కలిగింది, అర్థం చేసుకోగలిగింది మాత్రమే వ్రాస్తున్నాము. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 ఎందుకంటే, మీరు చదివి, అర్థం చేసుకోగలిగిన సంగతులను మాత్రమే మీకు వ్రాస్తున్నానని నేను అనుకుంటున్నాను. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదము13 ఎందుకంటే, మీరు చదివి, అర్థం చేసుకోగలిగినంత మాత్రమే మీకు వ్రాస్తున్నానని, నేను అనుకుంటున్నాను, Shih kapitullin |