Bibla në internet

- Reklamat -




2 దిన 6:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 అయితే కట్టించేది నీవు కాదు, నీ రక్తం పంచుకుని పుట్టే కుమారుడు నా పేరున మందిరాన్ని కట్టిస్తాడు’ అన్నారు.

Shih kapitullin Kopjo të gjitha

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 నీవు ఆ మందిరమును కట్టరాదు, నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును.

Shih kapitullin Kopjo të gjitha

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 కానీ నువ్వు ఆ మందిరాన్ని కట్టడానికి వీలు లేదు. నీకు పుట్టబోయే కుమారుడు నా నామానికి ఆ మందిరం కడతాడు’ అని చెప్పాడు.

Shih kapitullin Kopjo të gjitha

పవిత్ర బైబిల్

9 కాని, నీవు ఆలయాన్ని నిర్మించకూడదు. నా పేరు మీద నీ స్వంత కుమారుడు ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు’ అని చెప్పాడు.

Shih kapitullin Kopjo të gjitha

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 అయితే కట్టించేది నీవు కాదు, నీ రక్తం పంచుకుని పుట్టే కుమారుడు నా పేరున మందిరాన్ని కట్టిస్తాడు’ అన్నారు.

Shih kapitullin Kopjo të gjitha




2 దిన 6:9

Na ndiq:

Reklamat


Reklamat