2 దిన 6:35 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం35 అప్పుడు పరలోకం నుండి వారి ప్రార్థన విన్నపం విని వారి పక్షాన ఉండండి. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)35 ఆకాశమునుండి నీవు వారి విన్నపమును ప్రార్థ నను ఆలకించి వారికార్యమును నిర్వహించుదువుగాక. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201935 పరలోకం నుండి నువ్వు వారి విన్నపాన్నీ, ప్రార్థననూ ఆలకించి వారి పనుల్లో వారికి సహాయం చెయ్యి. Shih kapitullinపవిత్ర బైబిల్35 వారి ప్రార్థన ఆకాశంనుండి నీవు ఆలకించి తగిన సహాయం చేయుము. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం35 అప్పుడు పరలోకం నుండి వారి ప్రార్థన విన్నపం విని వారి పక్షాన ఉండండి. Shih kapitullin |