ఎఫెసీయులకు 2:4 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 అయితే దేవుడు కరుణా సంపన్నుడు గనక, Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4-5 అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను. కృప చేత మీరు రక్షింపబడియున్నారు. Shih kapitullinపవిత్ర బైబిల్4 కాని దేవుడు కరుణామయుడు. ఆయనకు మనపై అపారమైన ప్రేమ ఉంది. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 అయినప్పటికీ, దేవుడు తన మహా ప్రేమను బట్టి, ఆయన కరుణాసంపన్నతను బట్టి Shih kapitullinBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 అయినప్పటికీ, దేవుడు తన మహా ప్రేమను బట్టి, ఆయన కరుణాసంపన్నతను బట్టి Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదము4 అయినప్పటికీ, దేవుడు తన మహా ప్రేమను బట్టి, ఆయన కరుణాసంపన్నతను బట్టి Shih kapitullin |