కీర్తన 7:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 యథార్థ హృదయులను కాపాడే సర్వోన్నతుడైన దేవుడే నాకు డాలు. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగలవారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై యున్నాడు. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 హృదయంలో యథార్థంగా ఉన్న వాళ్ళను రక్షించే ఆ దేవుని దగ్గర నుంచే నా డాలు వస్తుంది. Veja o Capítuloపవిత్ర బైబిల్10 నిజాయితీ హృదయాలుగల వారికి దేవుడు సహాయం చేస్తాడు. కనుక దేవుడు నన్ను కాపాడుతాడు. Veja o CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 యథార్థ హృదయులను కాపాడే సర్వోన్నతుడైన దేవుడే నాకు డాలు. Veja o Capítulo |