సామెతలు 7:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 బుద్ధిహీనుల మధ్య, యువకుల మధ్య, వివేచనలేని ఒక యువకుని నేను చూశాను. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 జ్ఞానములేనివారిమధ్యను యౌవనులమధ్యను బుద్ధిలేని పడుచువాడొకడు నాకు కనబడెను. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 జ్ఞానం లేని యువకుల మధ్య ఒక తెలివి తక్కువ యువకుడు నాకు కనబడ్డాడు. Veja o Capítuloపవిత్ర బైబిల్7 నాకు బుద్ధిలేని యువకులు చాలా మంది కనబడ్డారు. మరీ బుద్ధిలేని ఒక యువకుడిని నేను చూసాను. Veja o CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 బుద్ధిహీనుల మధ్య, యువకుల మధ్య, వివేచనలేని ఒక యువకుని నేను చూశాను. Veja o Capítulo |