సామెతలు 6:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 నీవు పలికిన దాని వలన చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టుబడి ఉన్నావు. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 నీ నోటి మాటలవలన నీవు చిక్కుబడియున్నావు నీ నోటి మాటలవలన పట్టబడియున్నావు Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 నువ్వు పలికిన మాటలే నిన్ను చిక్కుల్లో పడవేస్తాయి. నీ నోటి మాటల వల్ల నువ్వు పట్టబడతావు. Veja o Capítuloపవిత్ర బైబిల్2 అలాగైతే నీవు పట్టుబడ్డట్టే! నీ మాటలే నిన్ను చిక్కుల్లో పెట్టేశాయి! Veja o CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 నీవు పలికిన దాని వలన చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టుబడి ఉన్నావు. Veja o Capítulo |