సామెతలు 29:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 నీతిమంతులు పేదవారికి న్యాయం జరగాలని చూస్తారు, కాని దుష్టులకు అలాంటి ఆలోచించరు. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 నీతిమంతుడు బీదలకొరకు న్యాయము విచారించును దుష్టుడు జ్ఞానము వివేచింపడు. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 మంచి మనిషి పేదల పక్షంగా వాదిస్తాడు. పాతకుడికి అలాటి జ్ఞానం లేదు. Veja o Capítuloపవిత్ర బైబిల్7 మంచి మనుష్యులు పేద ప్రజలకోసం సరైనదానిని చేయాలని కోరుతారు. కాని చేడ్డవాళ్లు ఏమీ పట్టించుకోరు. Veja o CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 నీతిమంతులు పేదవారికి న్యాయం జరగాలని చూస్తారు, కాని దుష్టులకు అలాంటి ఆలోచించరు. Veja o Capítulo |