A Bíblia On-line

- Anúncios -




సామెతలు 24:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది, గ్రహింపు వలన అది స్థిరంగా ఉంటుంది.

Veja o Capítulo Cópia de

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 జ్ఞానమువలన ఇల్లు కట్టబడును వివేచనవలన అది స్థిరపరచబడును.

Veja o Capítulo Cópia de

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 జ్ఞానం వలన ఇల్లు నిర్మాణం అవుతుంది. వివేచన వలన అది స్థిరం అవుతుంది.

Veja o Capítulo Cópia de

పవిత్ర బైబిల్

3 మంచి గృహాలు జ్ఞానము, వివేకము మీద కట్టబడతాయి.

Veja o Capítulo Cópia de

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది, గ్రహింపు వలన అది స్థిరంగా ఉంటుంది.

Veja o Capítulo Cópia de




సామెతలు 24:3

Siga-nos em:

Anúncios


Anúncios