సామెతలు 16:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 మీ పనులను యెహోవాకు అప్పగించండి, మీ ప్రణాళికలు స్థిరపరచబడతాయి. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 నీ పనుల భారమంతా యెహోవా మీద ఉంచు. అప్పుడు నీ ఆలోచనలు సఫలం అవుతాయి. Veja o Capítuloపవిత్ర బైబిల్3 నీవు చేసే ప్రతిదానిలో సహాయం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు తిరుగు, నీవు జయం పొందుతావు. Veja o CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 మీ పనులను యెహోవాకు అప్పగించండి, మీ ప్రణాళికలు స్థిరపరచబడతాయి. Veja o Capítulo |