ఫిలిప్పీయులకు 2:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 అతనిలా మీ క్షేమం గురించి నిజమైన ఆసక్తి కలిగినవారు నా దగ్గర ఎవరు లేరు. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 మీ క్షేమవిషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడెవడును నాయొద్ద లేడు. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 తిమోతి లాగా మీ గురించి అంతగా పట్టించుకొనే వాడు నాకెవరూ లేరు. Veja o Capítuloపవిత్ర బైబిల్20 మీ క్షేమం విషయంలో నిజంగా శ్రద్ధ వహించే వ్యక్తి అతను తప్ప నా దగ్గర మరొకడు లేడు. Veja o CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 అతనిలా మీ క్షేమం గురించి నిజమైన ఆసక్తి కలిగినవారు నా దగ్గర ఎవరు లేరు. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదము20 అతనిలా మీ క్షేమం గురించి నిజమైన ఆసక్తి కలిగినవారు నా దగ్గర ఎవరు లేరు. Veja o Capítulo |