ఫిలిప్పీయులకు 2:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకుంటుంది, తండ్రియైన దేవునికి మహిమ కలుగును గాక. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. Veja o Capítuloపవిత్ర బైబిల్11 ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని అంగీకరించాలని ఈ విధంగా చేసాడు. తండ్రియైన దేవునికి మహిమ కలుగుగాక! Veja o CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకుంటుంది, తండ్రియైన దేవునికి మహిమ కలుగును గాక. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదము11 ప్రతి నాలుక యేసు క్రీస్తే ప్రభువని ఒప్పుకుంటుంది, తండ్రియైన దేవునికి మహిమ కలుగును గాక. Veja o Capítulo |