A Bíblia On-line

- Anúncios -

సంఖ్యా 7:71 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

71 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. ఇది అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు తెచ్చిన అర్పణ.

Veja o Capítulo Cópia de

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

71 అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు అర్పణము.

Veja o Capítulo Cópia de

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

71 ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లను, ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది అమీషదాయి కొడుకు అహీయెజెరు అర్పణం.

Veja o Capítulo Cópia de

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

71 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. ఇది అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు తెచ్చిన అర్పణ.

Veja o Capítulo Cópia de

సంఖ్యా 7:71

Siga-nos em:

Anúncios

Anúncios