సంఖ్యా 3:34 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 ఒక నెల ఆపై వయస్సున్న మగవారందరి సంఖ్య 6,200. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 వారిలో లెక్కింపబడినవారెందరనగా, ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరు ఆరువేల రెండువందలమంది. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 వీళ్ళలో ఒక నెల వయసున్న మగ పిల్లల నుండి లెక్క పెడితే మొత్తం 6, 200 మంది ఉన్నారు. Veja o CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 ఒక నెల ఆపై వయస్సున్న మగవారందరి సంఖ్య 6,200. Veja o Capítulo |