సంఖ్యా 3:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 గెర్షోను వంశస్థులు సమావేశ గుడారం వెనుక పశ్చిమ వైపు దిగాలి. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 గెర్షోనీయుల వంశములు మందిరము వెనుకను, అనగా పడమటి దిక్కున దిగవలెను. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 గెర్షోనీయుల తెగలు దేవుని మందిరానికి పడమటి దిశగా అంటే వెనుక వైపున గుడారాలు వేసుకోవాలి. Veja o Capítuloపవిత్ర బైబిల్23 గెర్షోని కుటుంబాలు పశ్చిమాన నివాసం చేయాలని చెప్పబడింది. పవిత్ర గుడారం వెనుకవైపు వారు నివాసము చేసారు. Veja o CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 గెర్షోను వంశస్థులు సమావేశ గుడారం వెనుక పశ్చిమ వైపు దిగాలి. Veja o Capítulo |