సంఖ్యా 16:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 కోరహూ! నీవూ, నీ వెంట ఉన్న సమస్త సమూహం ఇలా చేయండి: ధూపార్తులు తీసుకోండి Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 ఈలాగు చేయుడి; కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసికొని వాటిలో అగ్నియుంచి రేపు యెహోవా సన్నిధిని వాటిమీద ధూపద్రవ్యము వేయుడి. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 కోరహు, నువ్వూ నీ గుంపూ ఇలా చెయ్యండి, మీరు ధూపార్తులు తీసుకుని వాటిలో నిప్పు ఉంచి రేపు యెహోవా సన్నిధిలో వాటి మీద ధూపసాంబ్రాణి వెయ్యండి. Veja o Capítuloపవిత్ర బైబిల్6 అందుచేత కోరహు, నీవూ, నీ అనుచరులంతా ఇలా చేయాలి. Veja o CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 కోరహూ! నీవూ, నీ వెంట ఉన్న సమస్త సమూహం ఇలా చేయండి: ధూపార్తులు తీసుకోండి Veja o Capítulo |