మలాకీ 3:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 “నేను యెహోవాను, నేను మార్పు చెందను. కాబట్టే యాకోబు సంతతివారలారా, మీరు నాశనం కాలేదు. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 యెహోవానైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 యెహోవానైన నేను మార్పు చెందను గనుక యాకోబు సంతతివారైన మీరు నాశనం కారు. Veja o Capítuloపవిత్ర బైబిల్6 “నేను యెహోవాను, నేను మారను. మీరు యాకోబు పిల్లలు, మరియు మీరు పూర్తిగా నాశనం చేయబడలేదు. Veja o CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 “నేను యెహోవాను, నేను మార్పు చెందను. కాబట్టే యాకోబు సంతతివారలారా, మీరు నాశనం కాలేదు. Veja o Capítulo |