లేవీయకాండము 7:32 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 సమాధానబలులలో నుండి తీసిన కుడి తొడను యాజకునికి కానుకగా ఇవ్వాలి. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 సమాధానబలిపశువులలోనుండి ప్రతిష్ఠార్పణముగా యాజకునికి కుడి జబ్బనియ్యవలెను. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 శాంతిబలి పశువుల కుడి తొడ భాగాన్ని యాజకుడికి ఇవ్వాలి. Veja o Capítuloపవిత్ర బైబిల్32 సమాధాన బలి పశువు కుడితొడ కూడా మీరు యాజకునికి ఇవ్వాలి. Veja o CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 సమాధానబలులలో నుండి తీసిన కుడి తొడను యాజకునికి కానుకగా ఇవ్వాలి. Veja o Capítulo |