లేవీయకాండము 7:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 మూడవ రోజు ఆ బలి మాంసంలో ఏమైనా మిగిలితే దానిని కాల్చివేయాలి. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 మిగిలినది మరునాడు తినవచ్చును; మూడవనాడు ఆ బలిపశువు మాంసములో మిగిలినదానిని అగ్నితో కాల్చి వేయవలెను. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 మూడో రోజుకి ఇంకా మిగిలి ఉన్న మాంసాన్ని కాల్చి వేయాలి. Veja o Capítuloపవిత్ర బైబిల్17 అయితే ఈ బలి పశువు మాంసం మూడోరోజుకు కూడా మిగిలి ఉంటే దానిని నిప్పుమీద కాల్చివేయాలి. Veja o CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 మూడవ రోజు ఆ బలి మాంసంలో ఏమైనా మిగిలితే దానిని కాల్చివేయాలి. Veja o Capítulo |