లేవీయకాండము 4:29 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 వారు పాపపరిహారబలి యొక్క తలపై చేయి ఉంచి, దహనబలి చేసిన స్థలంలో దానిని వధించాలి. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 పాపపరిహారార్థబలి పశువుయొక్క తలమీద తన చెయ్యి ఉంచి, దహనబలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 పాపం కోసం బలి కాబోయే పశువు తలపైన అతడు తన చేతులుంచాలి. తరువాత దాన్ని దహనబలి అర్పించే చోట వధించాలి. Veja o Capítuloపవిత్ర బైబిల్29 అతడు దాని తల మీద తన చేతిని ఉంచి, దహనబలి స్థలంలో దానిని వధించాలి. Veja o CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 వారు పాపపరిహారబలి యొక్క తలపై చేయి ఉంచి, దహనబలి చేసిన స్థలంలో దానిని వధించాలి. Veja o Capítulo |