లేవీయకాండము 25:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 అలాగే మీ పశువులకు, మీ దేశంలోని అడవి జంతువులకు ఆహారం అవుతుంది. భూమి దేన్ని ఉత్పత్తి చేసినా తినవచ్చు. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 మరియు నీ పశువులకును నీ దేశజంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 నీ పశువులకు, నీ దేశంలోని జంతువులకు దాని పంట అంతా మేతగా ఉంటుంది. Veja o Capítuloపవిత్ర బైబిల్7 మీ పశువులు, ఇతర జంతువులు తినేందుకు సరిపడినంత ఆహారం ఉంటుంది. Veja o CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 అలాగే మీ పశువులకు, మీ దేశంలోని అడవి జంతువులకు ఆహారం అవుతుంది. భూమి దేన్ని ఉత్పత్తి చేసినా తినవచ్చు. Veja o Capítulo |