ఎఫెసీయులకు 5:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 భార్యలారా, ప్రభువుకు లోబడి ఉన్నట్లే మీ సొంత భర్తలకు లోబడి ఉండండి. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 స్త్రీలు ప్రభువుకు లోబడినట్టే తమ భర్తలకు లోబడాలి. Veja o Capítuloపవిత్ర బైబిల్22 స్త్రీలు మీరు ప్రభువుపట్ల విశ్వాసం కనబరచండి. అలాగే మీ భర్తలపట్ల కూడా గౌరవము కనబరుస్తూ జీవించండి. Veja o CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 భార్యలారా, ప్రభువుకు లోబడి ఉన్నట్లే మీ సొంత భర్తలకు లోబడి ఉండండి. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదము22 భార్యలారా, ప్రభువుకు లోబడి ఉన్నట్లే మీ సొంత భర్తలకు లోబడి ఉండండి. Veja o Capítulo |