ఎఫెసీయులకు 4:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 అయితే అందరికి క్రీస్తు నిర్ణయించిన పరిమాణం చొప్పున కృప ఇవ్వబడింది. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరముయొక్క పరిమాణముచొప్పున కృప యియ్యబడెను. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 అయితే క్రీస్తు అనుగ్రహించిన కృప కొలతను బట్టి మనలో ప్రతి ఒక్కరికీ వరాలు లభించాయి. Veja o Capítuloపవిత్ర బైబిల్7 క్రీస్తు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కృప యివ్వబడింది. Veja o CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 అయితే అందరికి క్రీస్తు నిర్ణయించిన పరిమాణం చొప్పున కృప ఇవ్వబడింది. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదము7 అయితే ప్రతి ఒక్కరికి క్రీస్తు నిర్ణయించిన పరిమాణం చొప్పున కృప ఇవ్వబడింది. Veja o Capítulo |