ప్రసంగి 2:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 పెరుగుతున్న చెట్లకు నీరు అందించడానికి నేను చెరువులను త్రవ్వించాను. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 వృక్షముల నారుమళ్లకు నీరుపారుటకై నేను చెరువులు త్రవ్వించు కొంటిని. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ఆ చెట్లకు నీటి కోసం నేను చెరువులు తవ్వించాను. Veja o Capítuloపవిత్ర బైబిల్6 నేను నాకోసం నీటి మడుగులు తవ్వించి, వాటిలోని నీటిని పెరుగుతున్న చెట్లకు పోసేందుకు వినియోగించాను. Veja o CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 పెరుగుతున్న చెట్లకు నీరు అందించడానికి నేను చెరువులను త్రవ్వించాను. Veja o Capítulo |