2 సమూయేలు 3:33 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 రాజు అబ్నేరు గురించి ఒక శోకగీతం పాడాడు: “అబ్నేరు ఒక దుర్మార్గుడు చనిపోయినట్లుగా చనిపోవాలా? Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 మరియు రాజు అబ్నేరునుగూర్చి శోకకీర్తన యొకటి కట్టెను. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 రాజు అబ్నేరును గూర్చి ఒక విలాప గీతం పాడాడు, Veja o Capítuloపవిత్ర బైబిల్33 దావీదు రాజు అబ్నేరుపై ఈ విషాద గీతిక పాడాడు: “అబ్నేరు ఒక అవివేకిలా హతుడాయెనా? Veja o CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 రాజు అబ్నేరు గురించి ఒక శోకగీతం పాడాడు: “అబ్నేరు ఒక దుర్మార్గుడు చనిపోయినట్లుగా చనిపోవాలా? Veja o Capítulo |