1 థెస్సలొనీకయులకు 5:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 ప్రభువు దినం రాత్రి దొంగలా వస్తుందని మీకు బాగా తెలుసు. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 రాత్రి వేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 రాత్రి పూట దొంగ ఎలా వస్తాడో ప్రభువు దినం కూడా అలానే వస్తుందని మీకు బాగా తెలుసు. Veja o Capítuloపవిత్ర బైబిల్2 ప్రభువు రానున్న దినము అకస్మాత్తుగా రాత్రిపూట దొంగ వచ్చినట్లు వస్తుందని మీకు బాగా తెలుసు. Veja o CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 ప్రభువు దినం రాత్రి దొంగలా వస్తుందని మీకు బాగా తెలుసు. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదము2 ప్రభువు దినం రాత్రి దొంగలా వస్తుందని మీకు బాగా తెలుసు. Veja o Capítulo |