1 థెస్సలొనీకయులకు 4:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 మీరు లైంగిక దుర్నీతికి దూరంగా ఉంటూ పరిశుద్ధులుగా ఉండడమే దేవునికి ఇష్టం; Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 మీరు పరిశుద్ధులు కావడం, జారత్వానికి దూరంగా ఉండడం దేవుని ఉద్దేశం. Veja o Capítuloపవిత్ర బైబిల్3 మీరు పవిత్రంగా ఉంటూ వ్యభిచారం చెయ్యకుండా ఉండాలి. ఇది దేవుని యిచ్ఛ. Veja o CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 మీరు లైంగిక దుర్నీతికి దూరంగా ఉంటూ పరిశుద్ధులుగా ఉండడమే దేవునికి ఇష్టం; Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదము3 మీరు లైంగిక దుర్నీతికి దూరంగా ఉంటూ పరిశుద్ధులుగా ఉండడమే దేవునికి ఇష్టం; Veja o Capítulo |