సామెతలు 4:2 - పవిత్ర బైబిల్2 ఎందుకనగా నేను మీకు నేర్పిస్తున్న సంగతులు ప్రాముఖ్యమైనవి, మంచివి. అందుచేత నా ఉపదేశములు ఎన్నడూ మరువవద్దు. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 నేను మీకు సదుపదేశము చేసెదను నా బోధను త్రోసివేయకుడి. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 నేను మీకు మంచి మాటలు చెబుతాను. నా మాటలు పెడచెవిన పెట్టకండి. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 మీకు నేను మంచి ఉపదేశాలను ఇస్తాను, కాబట్టి నా బోధను త్రోసివేయకండి. Veja o CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 మీకు నేను మంచి ఉపదేశాలను ఇస్తాను, కాబట్టి నా బోధను త్రోసివేయకండి. Veja o Capítulo |