ఫిలిప్పీయులకు 2:14 - పవిత్ర బైబిల్14 మీరు చేస్తున్న పని గొణగకుండా, వాదించకుండా చెయ్యండి. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14-15 మీరు మూర్ఖైమెన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 మీరు చేసేవన్నీ, ఫిర్యాదులూ వాదాలూ లేకుండా చేయండి. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 సణుగుకోకుండా లేదా వాదించకుండా ప్రతిదాన్ని చేయండి. Veja o CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 సణుగుకోకుండా లేదా వాదించకుండా ప్రతిదాన్ని చేయండి. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదము14 సణుగుకోకుండా లేదా వాదించకుండా ప్రతిదానిని చేయండి. Veja o Capítulo |