ఫిలిప్పీయులకు 1:21 - పవిత్ర బైబిల్21 ఎందుకంటే, నాకు క్రీస్తే జీవితం. నేను మరణిస్తే, అది కూడా లాభకరమే. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 నావరకైతే బతకడం క్రీస్తే, మరి చావడం లాభమే. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 నాకైతే జీవించడం క్రీస్తు కొరకే, మరణమైతే లాభము. Veja o CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 నాకైతే జీవించడం క్రీస్తు కొరకే, మరణమైతే లాభము. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదము21 నాకైతే జీవించడం క్రీస్తు కొరకే, మరణమైతే లాభం. Veja o Capítulo |