ఎఫెసీయులకు 2:9 - పవిత్ర బైబిల్9 అది మీ కృషివల్ల లభించింది కాదు. కనుక గొప్పలు చెప్పుకోవటానికి అవకాశం లేదు. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 అది క్రియల వలన కాదు, కాబట్టి ఎవరు గొప్పలు చెప్పుకోలేరు. Veja o CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 అది క్రియల వలన కాదు, కాబట్టి ఎవరు గొప్పలు చెప్పుకోలేరు. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదము9 అది క్రియల వలన కలిగింది కాదు, కనుక ఎవరు గొప్పలు చెప్పుకోలేరు. Veja o Capítulo |