A Bíblia On-line

- Anúncios -




తీతుకు 1:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 యూదుల కట్టుకథలను లేదా సత్యాన్ని తిరస్కరించిన మనుష్యుల ఆజ్ఞలను లక్ష్యపెట్టకుండా నీవు వారిని తీవ్రంగా గద్దించు.

Veja o Capítulo Cópia de

పవిత్ర బైబిల్

14 అప్పుడు వాళ్ళు యూదుల కల్పిత కథలను మరిచిపోయి, మన సత్యాన్ని నిరాకరించే వాళ్ళ బోధలను లెక్క చెయ్యరు.

Veja o Capítulo Cópia de

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 యూదుల కట్టుకథలను లేదా సత్యాన్ని తిరస్కరించిన మనుష్యుల ఆజ్ఞలను లక్ష్యపెట్టకుండా నీవు వారిని తీవ్రంగా గద్దించు.

Veja o Capítulo Cópia de

తెలుగు సమకాలీన అనువాదము

14 యూదుల కట్టుకథలను లేక సత్యాన్ని తిరస్కరించిన మనుష్యుల ఆజ్ఞలను లక్ష్యపెట్టకుండా నీవు వారిని తీవ్రంగా గద్దించు.

Veja o Capítulo Cópia de




తీతుకు 1:14

Siga-nos em:

Anúncios


Anúncios