కీర్తన 5:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 నా రాజా నా దేవా, సాయం కోసం నేను చేసే మొరను వినండి, మీకే నేను ప్రార్థిస్తున్నాను. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 నా రాజా, నా దేవా, నా ఆర్తనాదం ఆలకించు, ఎందుకంటే నేను ప్రార్థన చేసేది నీకే. Veja o Capítuloపవిత్ర బైబిల్2 నా రాజా, నా దేవా నా ప్రార్థన ఆలకించుము. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 నా రాజా నా దేవా, సాయం కోసం నేను చేసే మొరను వినండి, మీకే నేను ప్రార్థిస్తున్నాను. Veja o Capítulo |