A Bíblia On-line

- Anúncios -




కీర్తన 3:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 అన్ని వైపుల నుండి పదివేలమంది నాపై పడినా నేను భయపడను.

Veja o Capítulo Cópia de

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహ రించినను నేను భయపడను

Veja o Capítulo Cópia de

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 అన్ని వైపులనుంచి వచ్చి నాకు విరోధంగా మొహరించిన గుంపులకు నేను భయపడను.

Veja o Capítulo Cópia de

పవిత్ర బైబిల్

6 వేలకు వేలుగా సైనికులు నా చుట్టూ మోహరించి ఉండవచ్చును. కాని ఆ శత్రువులకు నేను భయపడను.

Veja o Capítulo Cópia de

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 అన్ని వైపుల నుండి పదివేలమంది నాపై పడినా నేను భయపడను.

Veja o Capítulo Cópia de




కీర్తన 3:6

Siga-nos em:

Anúncios


Anúncios