సామెతలు 9:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 జ్ఞానము తన ఇంటిని నిర్మించుకొని; దానికి ఏడు స్తంభాలు చెక్కుకొనినది. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుకొనినది Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 జ్ఞానం ఏడు స్తంభాలు చెక్కుకుని దానిపై తన నివాసం కట్టుకున్నది. Veja o Capítuloపవిత్ర బైబిల్1 జ్ఞానము తన నివాసమును కట్టుకొనెను. దానికి ఏడు స్తంభములను ఆమె నిలబెట్టెను. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 జ్ఞానము తన ఇంటిని నిర్మించుకొని; దానికి ఏడు స్తంభాలు చెక్కుకొనినది. Veja o Capítulo |