సామెతలు 8:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 పర్వతములు సృష్టించబడక ముందు, కొండలు కూడా లేనపుడు, Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 పర్వతాలు స్థిరం కాక ముందు, కొండలు ఉనికిలోకి రాకముందు నేను పుట్టాను. Veja o Capítuloపవిత్ర బైబిల్25 నేను (జ్ఞానము) పర్వతాలకంటె ముందు పుట్టాను. కొండలు రాక మందే నేను పుట్టాను. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 పర్వతములు సృష్టించబడక ముందు, కొండలు కూడా లేనపుడు, Veja o Capítulo |