సామెతలు 7:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 తెల్లవారే వరకు వలపు తీర తృప్తి పొందుదాం; మనం హాయిగా అనుభవించుదాం! Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 ఉదయమువరకు వలపుదీర తృప్తిపొందుదము రమ్ము పరస్పరమోహముచేత చాలా సంతుష్టి నొందుదమురమ్ము. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 బయలు దేరు, ఇద్దరం మోహంతో కోరిక తీర్చుకుందాం. తెల్లవారే దాకా తనివితీరా తృప్తి పొందుదాం. Veja o Capítuloపవిత్ర బైబిల్18 వచ్చేయి, తెల్లారే వరకు మనం వలపు తీర్చుకొందాం. రాత్రంతా మనం హాయిగా అనుభవించవచ్చు. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 తెల్లవారే వరకు వలపు తీర తృప్తి పొందుదాం; మనం హాయిగా అనుభవించుదాం! Veja o Capítulo |