సామెతలు 6:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 అబద్ధాలు చెప్పే అబద్ధసాక్షి, సమాజంలో గొడవ రేపే వ్యక్తి. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 లేనివాటిని ఉన్నవన్నట్టు, ఉన్నవాటిని లేవన్నట్టు అబద్ధాలు చెప్పే సాక్షి, అన్నదమ్ముల్లో కలహాలు పుట్టించేవాడు. Veja o Capítuloపవిత్ర బైబిల్19 అబద్ధం వెంబడి అబద్ధం చెప్పే మనిషి. వాదాలకు పూనుకొని ప్రజల మధ్య కలహాలు పెట్టే మనిషి. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 అబద్ధాలు చెప్పే అబద్ధసాక్షి, సమాజంలో గొడవ రేపే వ్యక్తి. Veja o Capítulo |