సామెతలు 5:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 మీ జీవితం చివరి దశలో మీ దేహం, మాంసం క్షీణించినప్పుడు మీరు మూల్గుతారు. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 చివరికి నీ కండరాలు, నీ శరీరం క్షీణించిపోతాయి. Veja o Capítuloపవిత్ర బైబిల్11 నీ జీవితాంతం కూడా నీవు మూల్గుతావు. నీ శరీరం, నీకు ఉన్న సమస్తం హరించుకుపోతుంది. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 మీ జీవితం చివరి దశలో మీ దేహం, మాంసం క్షీణించినప్పుడు మీరు మూల్గుతారు. Veja o Capítulo |