సామెతలు 4:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 అది నీ తలపై అందమైన మాలను ఉంచుతుంది అద్భుతమైన కిరీటాన్ని ఇస్తుంది.” Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 అది నీ తలపై అందమైన పాగా ఉంచుతుంది. ప్రకాశవంతంగా వెలిగే అందమైన కిరీటం నీకు దయచేస్తుంది. Veja o Capítuloపవిత్ర బైబిల్9 ఆమె (జ్ఞానము) అందమైన మాలను నీతల మీద ఉంచుతుంది. సోగసైన కిరీటమును నీకు బహూకరిస్తుంది.” Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 అది నీ తలపై అందమైన మాలను ఉంచుతుంది అద్భుతమైన కిరీటాన్ని ఇస్తుంది.” Veja o Capítulo |