సామెతలు 4:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 దుర్మార్గుల త్రోవలో నీ పాదం ఉంచవద్దు కీడుచేసేవారి మార్గంలో నడవవద్దు. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 భక్తిహీనుల గుంపులో చేరవద్దు. దుర్మార్గుల ఆలోచనలతో ఏకీభవించవద్దు. Veja o Capítuloపవిత్ర బైబిల్14 దుర్మార్గులు నడిచే మార్గాన్ని అనుసరించకు. అలా నడుచుకొనవద్దు. వారిలా ఉండేందుకు ప్రయత్నించవద్దు. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 దుర్మార్గుల త్రోవలో నీ పాదం ఉంచవద్దు కీడుచేసేవారి మార్గంలో నడవవద్దు. Veja o Capítulo |