సామెతలు 31:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 నశిస్తున్న వారికి సారా, హృదయ వేదనగల వారికి మద్యము. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 ప్రాణము పోవుచున్నవానికి మద్యము నియ్యుడి మనోవ్యాకులముగలవారికి ద్రాక్షారసము నియ్యుడి. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ప్రాణం పోతున్నవాడికి మద్యం ఇవ్వండి. మనోవేదన గలవారికి ద్రాక్షారసం ఇవ్వండి. Veja o Capítuloపవిత్ర బైబిల్6 మద్యం పేద ప్రజలకు ఇమ్ము. ద్రాక్షారసం కష్టంలో ఉన్న ప్రజలకు ఇమ్ము. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 నశిస్తున్న వారికి సారా, హృదయ వేదనగల వారికి మద్యము. Veja o Capítulo |