సామెతలు 31:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 పేదవారికి తన చేయి చాపి సహాయం చేస్తుంది, దరిద్రులకు తన చేతులు చాపి సహాయపడుతుంది. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 దీనులకు తన చెయ్యి చాపుతుంది. అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటుంది. Veja o Capítuloపవిత్ర బైబిల్20 ఆమె ఎల్లప్పుడూ పేద ప్రజలకు పెడుతుంది. అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తుంది! Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 పేదవారికి తన చేయి చాపి సహాయం చేస్తుంది, దరిద్రులకు తన చేతులు చాపి సహాయపడుతుంది. Veja o Capítulo |