సామెతలు 26:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 బుద్ధిహీనుని గౌరవించువాడు, వడిసెలలోని రాయి కదలకుండ కట్టు వానితో సమానుడు. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 బుద్ధిహీనుని ఘనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండ కట్టువానితో సమానుడు. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 బుద్ధిలేని వాణ్ణి గొప్ప చేసే వాడు వడిసెలలో రాయి కదలకుండా కట్టేసే వాడితో సమానం. Veja o Capítuloపవిత్ర బైబిల్8 బుద్ధిహీనునికి గౌరవం చూపించటం వడిసెలలో బండను కట్టడానికి ప్రయత్నించినట్టు ఉంటుంది. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 బుద్ధిహీనుని గౌరవించువాడు, వడిసెలలోని రాయి కదలకుండ కట్టు వానితో సమానుడు. Veja o Capítulo |