సామెతలు 24:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 తెలివిచేత దాని గదులు అరుదైన అందమైన నిధులతో నింపబడతాయి. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 తెలివి చేత దాని గదుల్లో విలువైన రమ్యమైన సర్వ సంపదలు నిండిపోతాయి. Veja o Capítuloపవిత్ర బైబిల్4 జ్ఞానంవల్ల గదులు అన్నీ ప్రశస్తమైన మరియు సంతోషకరమైన సంపదలతో నింపబడతాయి. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 తెలివిచేత దాని గదులు అరుదైన అందమైన నిధులతో నింపబడతాయి. Veja o Capítulo |