సామెతలు 23:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 నా కుమారుడా, నీ హృదయం జ్ఞానం కలిగి ఉంటే, అప్పుడు నా హృదయం సంతోషిస్తుంది; Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించినయెడల నా హృదయము కూడ సంతోషించును. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 కుమారా, నీ హృదయానికి జ్ఞానం లభిస్తే నా హృదయం కూడా సంతోషిస్తుంది. Veja o Capítuloపవిత్ర బైబిల్15 నా కుమారుడా, నీవు జ్ఞానముగల వాడివైతే నాకెంతో సంతోషం. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 నా కుమారుడా, నీ హృదయం జ్ఞానం కలిగి ఉంటే, అప్పుడు నా హృదయం సంతోషిస్తుంది; Veja o Capítulo |