సామెతలు 17:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 మేలుకు బదులుగా కీడు చేయువాని ఇంట నుండి కీడు ఎన్నటికి తొలిగిపోదు. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 మేలుకు ప్రతిగా కీడుచేయువాని యింటనుండి కీడు తొలగిపోదు. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 మేలుకు ప్రతిగా కీడు చేసేవాడి లోగిలిలో నుండి కీడు ఎన్నటికీ తొలగిపోదు. Veja o Capítuloపవిత్ర బైబిల్13 నీకు మంచి పనులు చేసేవారికి నీవు చెడు పనులు చేయకు. నీవు గనుక చేస్తే, మిగిలిన నీ జీవితం అంతా నీకు కష్టాలే ఉంటాయి. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 మేలుకు బదులుగా కీడు చేయువాని ఇంట నుండి కీడు ఎన్నటికి తొలిగిపోదు. Veja o Capítulo |